1. పాన్ కార్డ్... ఆర్థిక వ్యవహారాలకు అవసరమైన డాక్యుమెంట్. అయితే పాన్ కార్డ్ ఎప్పుడూ దగ్గరే ఉంచుకోవడం అందరికీ అలవాటు ఉండదు. ఎప్పుడైనా ఎక్కడైనా పాన్ కార్డ్ అవసరమైతే ఏం చేయాలో తోచదు. ఇక ఏ టెన్షన్ అవసరం లేదు. మీరు ఇ-ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్నట్టుగానే ఇ-పాన్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
8. ముందుగా NSDL లేదా UTITSL వెబ్సైట్ ఓపెన్ చేయాలి. ఇ-పాన్ కార్డు డౌన్లోడ్ చేయడానికి అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ తప్పనిసరి. అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ జనరేట్ చేయాలి. మీ ఫోన్కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి. 'download PDF' ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇ-పాన్ కార్డ్ డౌన్లోడ్ అవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)