హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

ATM Cash Withdrawal: ఏటీఎం కార్డ్ లేదా? క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డబ్బులు డ్రా చేయండి

ATM Cash Withdrawal: ఏటీఎం కార్డ్ లేదా? క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డబ్బులు డ్రా చేయండి

ATM Cash Withdrawal | ఏటీఎం కార్డు లేకుండా డబ్బులు డ్రా చేసే టెక్నాలజీని బ్యాంకులు అమలు చేస్తున్నాయి. ఇప్పటికే బ్యాంకులు తమ సొంత యాప్‌ల (Banking Apps) ద్వారా ఏటీఎంలో డబ్బులు డ్రా చేసే అవకాశం కల్పిస్తున్నాయి. ఇప్పుడు యూపీఐ యాప్ (UPI App) ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఏటీఎంలో డబ్బులు డ్రా చేసే టెక్నాలజీ వచ్చేసింది.

Top Stories