1. ఆధార్ కార్డ్... ఐడీ ప్రూఫ్‌గా లేదా అడ్రస్ ప్రూఫ్‌గా ఎక్కువగా పనికొచ్చే డాక్యుమెంట్. అంతేకాదు... బ్యాంక్ అకౌంట్ దగ్గర్నుంచి ప్రభుత్వ పథకాల వరకు అనేక సేవల్ని పొందడానికి ఆధార్ కార్డు అవసరం అవుతోంది. అయితే ఆధార్ నెంబర్ ఇతరులకు తెలిస్తే మీ వివరాలు సులువుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఆధార్ నెంబర్ లాక్ చేయడానికి ముందుగా మీ రిజిస్టర్డ్ మొబైల్లో GETOTP అని టైప్ చేయాలి. స్పేస్ ఇచ్చి ఆధార్ నెంబర్లోని చివరి 4 నెంబర్లను టైప్ చేయాలి. ఉదాహరణకు మీ ఆధార్ నెంబర్లో చివరి నాలుగు నెంబర్ 1234 అనుకుంటే మీరు GETOTP 1234 అని టైప్ చేసి 1947 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. (ప్రతీకాత్మక చిత్రం)
9. ఆ తర్వాత GETOTP అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఆధార్ నెంబర్లోని చివరి 4 నెంబర్లను టైప్ చేయాలి. ఓటీపీ జనరేట్ అవుతుంది. ఆ తర్వాత Unlocking UID అని టైప్ చేసి వర్చువల్ ఐడీలో చివరి 6 అంకెల్ని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఓటీపీ టైప్ చేసి 1947 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. మీ ఆధార్ నెంబర్ అన్‌లాక్ అవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)