Home » photogallery » business »

FOLLOW THESE SIMPLE STEPS TO CHECK AADHAAR AUTHENTICATION HISTORY ON UIDAI PORTAL SS

Aadhaar Card: మీ ఆధార్ కార్డును ఎక్కడెక్కడ వాడారు? సింపుల్‌గా తెలుసుకోండిలా

Aadhaar Card | మీ ఆధార్ కార్డును మీరు ఎక్కడెక్కడ వాడారో తెలుసా? ఏఏ సందర్భాల్లో ఆధార్ ఆథెంటికేషన్ అయిందో గుర్తుందా? ఈ విషయాలన్నీ మీరు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) పోర్టల్‌లో తెలుసుకోవచ్చు. ఈ స్టెప్స్ ఫాలో అవండి.