EPF Advance Claim: పీఎఫ్ అడ్వాన్స్ కావాలా.. ఇలా చేయండి.. గంటలో మీ అకౌంట్‌లో లక్ష రూపాయలు జమ

EPF Advance Claim: కరోనాతో పాటు ఇతర అనారోగ్యాలకు చికిత్స కోసం అత్యవసర సమయంలో డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. డబ్బు కోసం దరఖాస్తు చేసుకున్న గంటలోనే ఈ మొత్తం లబ్దిదారుడి బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది.