Home » photogallery » business »

FOLLOW THESE EASY STEPS TO ACTIVATE YOUR BLOCKED ATM CARD NS

ATM కార్డ్ బ్లాక్ అయ్యిందా? అయితే.. ఈ సింపుల్ స్టెప్స్ తో యాక్టివేట్ చేసుకోండిలా..

ATM Card: అనుకోని సందర్భాల్లో మనం ఏటీఎం కార్డును పోగొట్టుకుంటాం. లేదా కొన్ని సమయాల్లో కార్డును మనం బ్లాక్ చేస్తాం. లేదా కొన్ని సార్లు బ్యాంకు కూడా ఏటీఎం కార్డును బ్లాక్ చేస్తూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో కార్డును తిరిగి యాక్టివేట్ చేయడానికి లేదా కొత్త కార్డును పొందడానికి ఈ స్టెప్స్ ను ఫాలో కావాల్సి ఉంటుంది.