Union Budget 2020: సామాన్యుడి చేతికే సంపద...న్యూస్18 ఇంటర్వ్యూలో నిర్మలా సీతారామన్...

కేంద్ర బడ్జెట్ 2020-2021 ప్రవేశ పెట్టిన అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నెట్‌వర్క్ 18 ఎండీ అండ్ గ్రూప్ ఎడిటర్ ఇన్ చీఫ్ రాహుల్ జోషితో ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.