హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Big Billion Days: ఫ్లిప్‌కార్ట్ బిగ్‌ బిలియన్ డేస్ సేల్ డేట్స్ వచ్చేశాయి.. ఈ స్పెషల్ డిస్కౌంట్లు, ఆఫర్లు మీ కోసమే..

Big Billion Days: ఫ్లిప్‌కార్ట్ బిగ్‌ బిలియన్ డేస్ సేల్ డేట్స్ వచ్చేశాయి.. ఈ స్పెషల్ డిస్కౌంట్లు, ఆఫర్లు మీ కోసమే..

Big Billion Days: దిగ్గజ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్.. పండుగ సీజన్ నేపథ్యంలో బిగ్ బిలియన్ డేస్ పేరుతో అతిపెద్ద సేల్ ఈవెంట్‌ను నిర్వహించనుంది. ఈ స్పెషల్ సేల్ సెప్టెంబర్ 23-30 మధ్య జరగనుందని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. ఈ సందర్భంగా వివిధ బ్రాండ్ల డిస్కౌంట్లు, ఆఫర్లపై ఓ లుక్కేయండి.