హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Flipkart: త్వరలో ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌.. అందరి దృష్టి ఆ ఫోన్ పైనే..!

Flipkart: త్వరలో ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌.. అందరి దృష్టి ఆ ఫోన్ పైనే..!

Flipkart: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ పేరుతో మెగా షాపింగ్ ఫెస్టివల్‌ను నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. దాదాపు అదే సమయంలో అమెజాన్‌ కూడా గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ షాపింగ్‌ను లాంచ్‌ చేసే సూచనలు కనిపిస్తున్నాయి.

Top Stories