2. సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మూడేళ్ల FDలపై ఈ బ్యాంక్ 7 శాతం వడ్డీని అందిస్తుంది. చిన్న ఫైనాన్స్ బ్యాంకులు అన్నింట్లో ఈ బ్యాంక్ మెరుగైన వడ్డీ రేట్లను అందిస్తుంది. బ్యాంక్లో పెట్టుబడి పెట్టిన రూ.1లక్ష మొత్తం మూడేళ్లలో రూ.1.23 లక్షలకు పెరుగుతుంది. కనీస పెట్టుబడి రూ. 1,000. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఇండస్ఇండ్ బ్యాంక్, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మూడేళ్ల FDలపై ఈ రెండు బ్యాంకులు 6.5 శాతం వడ్డీని అందిస్తున్నాయి. ప్రైవేట్ బ్యాంకులలో ఇండస్ ఇండ్ బ్యాంక్ బెస్ట్ వడ్డీ రేట్లను అందిస్తుంది. ఈ బ్యాంకులో ఇన్వెస్ట్ చేసిన రూ.1 లక్ష మొత్తం మూడేళ్లలో రూ.1.21 లక్షలకు పెరుగుతుంది. ఇండస్ ఇండ్ బ్యాంకులో కనీస పెట్టుబడి రూ. 10,000. (ప్రతీకాత్మక చిత్రం)
6. RBL బ్యాంక్ మూడేళ్ల FDలపై RBL బ్యాంక్ 6.30 శాతం వడ్డీని అందిస్తుంది. బ్యాంకులో పెట్టుబడి పెట్టిన రూ.1 లక్ష మొత్తం మూడేళ్లలో రూ.1.21 లక్షలకు పెరుగుతుంది. బంధన్ బ్యాంక్, DCB బ్యాంక్, యెస్ బ్యాంక్ మూడేళ్ల FDలపై ఈ బ్యాంకులు 6.25 శాతం వడ్డీని అందిస్తాయి. వీటిలో పెట్టుబడి పెట్టిన రూ.1 లక్ష మొత్తం మూడేళ్లలో రూ.1.20 లక్షలకు పెరుగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)