Home » photogallery » business »

FIXED DEPOSITS BANKS ATTRACTING SENIOR CITIZENS INCREASED INTEREST RATES ON FIXED DEPOSITS DETAILS HERE GH VB

Fixed Deposits: సీనియర్‌ సిటిజన్లను ఆకర్షిస్తున్న బ్యాంకులు.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై పెరిగిన వడ్డీ రేట్లు..! వాటిపై ఓ లుక్కేయండి..

ఫిక్స్‌డ్ డిపాజిట్ల(ఎఫ్‌డీ)పై అందిస్తున్న వడ్డీ రేట్లను వివిధ బ్యాంకులు పెంచాయి. ఇప్పుడు వినియోగదారులు ఒక సంవత్సరానికి రూ.2 కోట్ల కంటే తక్కువ మొత్తంలో చేసే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై 6.75 శాతం వరకు వడ్డీని అందుకొనే అవకాశం ఉంది.