ఎస్బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్, ఎస్బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ బెనిఫిట్స్, మనీ సేవింగ్ టిప్స్, పర్సనల్ ఫైనాన్స్, ఎస్బీఐ ఫిక్స్డ్ డిపాజిట్" width="1200" height="800" /> 1. (Reserve Bank of India) రీసెంట్గా తన వడ్డీ రేట్లను పెంచిన విషయం తెలిసిందే. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే ప్రయత్నంలో ఆర్బీఐ వడ్డీ రేట్లను 40 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ పెంపు తర్వాత చాలా బ్యాంకులు తమ ఫిక్స్డ్ డిపాజిట్ (Fixed Deposit) వడ్డీ రేట్లను (Interest Rates) పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఇప్పటికే ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, బంధన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు తమ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎఫ్డీ రేట్లను 30 నుంచి 50 బేసిస్ పాయింట్లు వరకు పెంచింది. ఈ బ్యాంక్ ఎఫ్డీ వడ్డీ రేట్లు రూ.2 కోట్లలోపు డిపాజిట్లపై మే 6 నుంచి అమల్లోకి వచ్చాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4. కోటక్ మహీంద్రా బ్యాంక్లో రూ.2 కోట్ల కంటే తక్కువ ఫిక్స్డ్ డిపాజిట్లపై సవరించిన వార్షిక వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి. 180 రోజులకు సాధారణ ప్రజలకు 4.75 శాతం, సీనియర్ సిటిజన్లకు 5.25 శాతం. 181 రోజుల నుంచి 269 రోజుల వరకు సాధారణ ప్రజలకు 4.75 శాతం, సీనియర్ సిటిజన్లకు 5.25 శాతం. 270 రోజులకు సాధారణ ప్రజలకు: 4.75 శాతం, సీనియర్ సిటిజన్లకు 5.25 శాతం. (ప్రతీకాత్మక చిత్రం)
5. 271 రోజుల నుంచి 363 రోజుల వరకు సాధారణ ప్రజలకు 4.75 శాతం, సీనియర్ సిటిజన్లకు 5.25 శాతం. 364 రోజులు సాధారణ ప్రజలకు 5.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 5.75 శాతం 365 రోజుల నుంచి 389 రోజుల వరకు సాధారణ ప్రజలకు 5.40 శాతం, సీనియర్ సిటిజన్లకు 5.90 శాతం. 390 రోజులు (12 నెలల 25 రోజులు) సాధారణ ప్రజలకు: 5.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.00 శాతం. (ప్రతీకాత్మక చిత్రం)
6. బంధన్ బ్యాంక్లో రూ.2 కోట్ల కంటే తక్కువ ఫిక్స్డ్ డిపాజిట్లపై సవరించిన వార్షిక వడ్డీ రేట్లు ఇలా.. 3 నెలల నుంచి 6 నెలల కంటే తక్కువ వ్యవధికి సాధారణ ప్రజలకు 3.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 4.25 శాతం. 6 నెలల నుంచి 1 సంవత్సరం కంటే తక్కువ వ్యవధికి సాధారణ ప్రజలకు 4.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 5.25 శాతం. 1 సంవత్సరం నుంచి 18 నెలల వరకు సాధారణ ప్రజలకు 5.75 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.50 శాతం. (ప్రతీకాత్మక చిత్రం)
పోస్ట్ ఆఫీస్ పథకం, పోస్ట్ ఆఫీస్ పెట్టుబడి పథకం, పోస్ట్ ఆఫీస్ స్కీమ్, పోస్ట్ ఆఫీస్ స్కీమ్" width="875" height="583" /> 7. 18 నెలల నుంచి 2 ఏళ్ల కంటే తక్కువ కాలపరిమితికి సాధారణ ప్రజలకు 5.75 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.50 శాతం. 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల కంటే తక్కువ వ్యవధికి సాధారణ ప్రజలకు 6.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.00 శాతం. 5 నుంచి 10 సంవత్సరాల వరకు సాధారణ ప్రజలకు 5.60 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.35 శాతం వడ్డీ అందుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)