చిన్న పొదుపు పథకాలలో వడ్డీ రేటు మార్పులు: PPF, NSC, KVP, సుకన్య సమృద్ధి యోజన మరియు అనేక ఇతర చిన్న పొదుపు పథకాలు జూన్లో వడ్డీ రేట్లను కేంద్రం మారుస్తుంది. ప్రతీ మూడు నెలలకోసారి ప్రభుత్వం చిన్న పొదుపు పథకాలపై కొత్త వడ్డీ రేటును సవరిస్తుంది.(ప్రతీకాత్మక చిత్రం)