Honda electric motorcycle : హోండా కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ జనవరి 2023లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతోంది. ఇండియాలో ఎప్పుడు లాంచ్ అవుతుందనేది ఇంకా చెప్పలేదు. ఈ జపాన్ కంపెనీ.. మొత్తం 10 రకాల ఎలక్ట్రిక్ వాహనాలను తయారుచేస్తోంది. వాటిలో ఈ ఈ-బైక్ ఒకటి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.