Home » photogallery » business »

FIVE INCOME WHICH YOU HAVE TO MENTION IN YOUR ITR 2

Photos: ఐటీ రిటర్న్స్‌ ఫైల్ చేస్తున్నారా? ఈ 5 మర్చిపోకండి!

ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి గడువు ముంచుకొచ్చేస్తోంది. చివరి రోజు అయిన ఆగస్ట్ 31 వరకు ఆగకుండా ఇప్పుడే ఐటీఆర్ ఫైల్ చేయడం మంచిది. ఐటీ రిటర్న్స్‌లో మీరు ఏ సమాచారం ఇస్తే అదే ఫైనల్ అనుకోకండి. ఎందుకంటే ఐటీ విభాగం మీరిచ్చే సమాచారం పైనే ఆధారపడదు. మీ ఆదాయం, ఖర్చులు, పన్నుల వివరాలను ఇతర పద్ధతుల్లోనూ సేకరిస్తుంది. అందుకే మీరు ఏ అంశాన్నీ దాచకూడదు. అలా సమాచారాన్ని దాచారంటే చిక్కుల్లో పడ్డట్టే.