Home » photogallery » business »

FINANCE MINISTRY EXTENDED DATE FOR INCOME TAX RETURNS FILINGS UPTO DECEMBER 31 AK

Income Tax Returns: ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ దాఖలు గడువు పెంపు.. కేంద్రం కీలక నిర్ణయం..

ITR Filing Date Extended: అసెస్‌మెంట్‌ సంవత్సరం 2021–22 సంవత్సరానికి సంబంధించి రిటర్నుల దాఖలు విషయంలో ఎన్నో ఇబ్బందులను పన్ను చెల్లింపుదారులు, భాగస్వాములు తమ దృష్టికి తీసుకొచ్చారని ఆర్థికశాఖ పేర్కొంది.