FASTag: మీ వాహనానికి ఫాస్ట్‌ ట్యాగ్ లేదా? డిసెంబర్ 1 లోగా కొనండి ఇలా

FASTag | డిసెంబర్ 1 నుంచి టోల్ గేట్ దాటే ప్రతీ వాహనానికి ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి. ఇదే విషయాన్ని కేంద్రం కొంతకాలంగా చెబుతూనే ఉంది. ఇప్పుడు డిసెంబర్ 1 గడువు సమీపిస్తోంది. మరి ఫాస్ట్ ట్యాగ్ ఎలా తీసుకోవాలో తెలుసుకోండి.