PM Kisan Credit Card: రైతులకు శుభవార్త.. ఇక నుంచి వాటి కోసం బ్యాంక్ కు వెళ్లకుండానే.. పూర్తి వివరాలివే..

PM Kisan Credit Card: రైతులకు ఇది శుభవార్త లాంటిది. ఇక నుంచి ఎస్బీఐ బ్యాంకుకు వెళ్లకుండానే కేసీసీ (Kisan Credit Card) రివ్యూను తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.