హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Farmers Scheme: రైతులకు భారీ సబ్సిడీ ఆఫర్.. రూ. 45 లక్షలు వరకు సంపాదించే అవకాశం

Farmers Scheme: రైతులకు భారీ సబ్సిడీ ఆఫర్.. రూ. 45 లక్షలు వరకు సంపాదించే అవకాశం

Solar Pumps Subsidy: కరెంటు సమస్యలతో రైతులు చాలాసార్లు నీటికి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధానమంత్రి కుసుమ్ పథకం (ప్రధానమంత్రి కుసుమ్ పథకం) రైతులకు ఎంతో మేలు చేస్తుంది.

  • |

Top Stories