బీడ్‌లోని లావుల్ గ్రామానికి చెందిన ఆనంద్ షిండే యాని ఈ ప్రయోగం చేశారు. రెండెకరాల పొలంలో బంతిపూల సాగు ప్రారంభించాడు. వ్యవసాయ అధికారుల సలహాలు పక్కాగా పాటించాడు. ఎప్పటికప్పుడు అధికారులకు పంట వివరాలు, ఫొటోలు పంపుతూ... వారి సలహాలు తీసుకున్నాడు. ఫలితంగా మంచి దిగుబడి వచ్చింది.