Home » photogallery » business »

FAKE SBI SMS ALERT FOR SBI CLIENTS NEW ROUTE FOR CYBER HACKERS EVK

Fake SBI SMS: ఎస్‌బీఐ ఖాతాదారుల‌కు అల‌ర్ట్‌.. సైబ‌ర్‌ కేటుగాళ్ల కొత్త రూట్‌

Fake SBI SMS | టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత మనీ ట్రాన్స్‌ఫర్ (Money Transfer) చేయడం, పేమెంట్స్ (Online Payments) చేయడం చాలా సులువైపోయింది. స్మార్ట్‌ఫోన్‌లో యాప్స్ ఉపయోగించి సులువుగా లావాదేవీలు చేసేస్తున్నారు. లక్షల రూపాయల ట్రాన్సాక్షన్స్ కూడా క్షణాల్లో జరిగిపోతున్నాయి. టెక్నాలజీ పెరిగిన తర్వాత లావాదేవీలు సులువయ్యాయి కానీ... మోసాలు కూడా పెరిగిపోయాయి.