4. రోజూ లక్షన్నర కాల్స్ స్వీకరించే కెపాసిటీ ఉంది యూఐడీఏఐ కాల్ సెంటర్కు. ఆధార్ కార్డ్ హోల్డర్లు తమ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి యూఐడీఏఐ హెల్ప్ లైన్ నెంబర్కు కాల్ చేయాలి. సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కాల్ చేయొచ్చు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కాల్ సెంటర్ పనిచేస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. మీ ఆధార్ కార్డుకు సంబంధించిన సమస్యల్ని emailhelp@uidai.gov.in మెయిల్ ఐడీకి మెయిల్ చేసి పరిష్కారాలు తెలుసుకోవచ్చు. ఇక ఆధార్ కార్డుకు సంబంధించిన మరిన్ని వివరాలను యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI అధికారిక వెబ్సైట్ https://uidai.gov.in/ ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)