హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. తిరుపతి, నర్సాపూర్, హైదరాబాద్ కు స్పెషల్ ట్రైన్స్.. తేదీలు, టైమింగ్స్ వివరాలివే..

Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. తిరుపతి, నర్సాపూర్, హైదరాబాద్ కు స్పెషల్ ట్రైన్స్.. తేదీలు, టైమింగ్స్ వివరాలివే..

దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పలు ప్రాంతాల మధ్య నడుపుతున్న స్పెషల్ ట్రైన్స్ (Special Trains) ను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.