EPFO: ఈపీఎఫ్ఓ నుంచి లేటేస్ట్ అప్‌డేట్.. ఆ పండగలోపే ఖాతాల్లోకి వడ్డీ డబ్బులు

EPF: ఉద్యోగుల ఈపీఎఫ్ అకౌంట్‌లో డబ్బులు ఎప్పుడు జమ చేస్తారనే దానిపై స్పష్టత వచ్చింది. ఈ ఏడాది దీపావళి లోపు ఉద్యోగుల పీఎప్ ఖాతాల్లో వడ్డీ డబ్బులు జమ కానున్నాయి.