Home » photogallery » business »

EPFO SETS INTEREST RATE AT 8 1 FOR 2021 22 LOWEST IN OVER ONE DECADE HERE IS MORE DETAILS SK

PF Account: ఉద్యోగులకు బిగ్ షాక్.. పీఎఫ్ వడ్డీ రేటు తగ్గింపు.. ఇంత తక్కువ ఎప్పుడూ లేదు

PF Account: ఈసారైనా వడ్డీ పెరుగుతుందని ఎదురుచూస్తున్న ఉద్యోగులకు.. ఈపీఎఫ్‌వో (EPFO) మళ్లీ షాకిచ్చింది. వడ్డీ రేట్లను మరింతగా తగ్గించింది. గత దశాబ్ధ కాలంలో ఎప్పుడూ లేనంత తక్కువగా వడ్డీని ప్రకటించడంతో... పీఎఫ్ ఖాతాదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.