Home » photogallery » business »

EPFO ONE MEMBER ONE EPF ACCOUNT KNOW HOW TO MERGE TWO EPF ACCOUNTS IN EPFO WEBSITE SS

EPFO: మీకు రెండు పీఎఫ్ అకౌంట్లు ఉన్నాయా? కలిపేస్తే లాభమిదే...

EPFO One Member- One EPF account | మీకు రెండు పీఎఫ్ అకౌంట్లు ఉన్నాయా? రెండు వేర్వేరు కంపెనీల్లో పనిచేసినప్పుడు పీఎఫ్ అకౌంట్లు వేర్వేరుగా ఓపెన్ చేశారా? మీరు ఆ రెండు పీఎఫ్ అకౌంట్లను కలిపేయచ్చు. దాని వల్ల లాభమేంటో తెలుసుకోండి.