Home » photogallery » business » EPFO OFFERS UP TO RS 7 LAKH INSURANCE FOR EPFO SUBSCRIBERS UNDER EMPLOYEES DEPOSIT LINKED INSURANCE SCHEME SS

EPFO Insurance: ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్లకు రూ.7,00,000 వరకు బీమా

EPFO EDLI Insurance | ఈపీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పెన్షన్ బెనిఫిట్ మాత్రమే కాదు ఇన్స్యూరెన్స్ బెనిఫిట్ కూడా ఉంటుంది. ఈపీఎఫ్ ఖాతాదారులు రూ.7,00,000 వరకు ఇన్స్యూరెన్స్ పొందొచ్చు. పూర్తి వివరాలు తెలుసుకోండి.