హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Pension: పీఎఫ్ అకౌంట్ ఉన్న వారికి ప్రతి నెలా డబ్బులు.. ఎప్పటి నుంచి వస్తాయో తెలుసా?

Pension: పీఎఫ్ అకౌంట్ ఉన్న వారికి ప్రతి నెలా డబ్బులు.. ఎప్పటి నుంచి వస్తాయో తెలుసా?

EPFO Pension | ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఉద్యోగులు ప్రతి ఒక్కరూ పీఎఫ్ ఖాతాను కలిగి ఉండొచ్చు. ప్రతి నెలా ఉద్యోగుల వేతనం నుంచి పీఎఫ్ (PF) డబ్బులు కట్ అవుతూ ఉంటాయి. ఈ డబ్బులను మీరు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ విషయం అందరికీ తెలుసు. అయితే పీఎఫ్ ఖాతా కలిగిన వారికి పెన్షన్ డబ్బులు కూడా వస్తాయనే విషయాన్ని చాలా మంది పట్టించుకోరు.

Top Stories