EPFO Benefits: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. దీపావళికి రెండు బంపర్ ఆఫర్లు..!
EPFO Benefits: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. దీపావళికి రెండు బంపర్ ఆఫర్లు..!
EPFO Benefits: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) గుడ్ న్యూస్ చెప్పింది. దీపావళికి భారీ కానుక ఇచ్చేందుకు సిద్ధం అయింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) గుడ్ న్యూస్ చెప్పింది. దీపావళికి భారీ కానుక ఇచ్చేందుకు సిద్ధం అయింది. అసంఘటిత రంగంలో పని చేస్తున్న వారికి మాత్రమే ఈ కానుక ఉంటుందని పేర్కొంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
అంటే రోజూ వారీ కూలీలు, మైనర్ వర్కర్లను ఈ స్కీమ్ లో చేర్చనున్నట్లు పేర్కొన్నారు. కారణం ఏంటంటే.. పెన్షన్ ప్లాన్ కవరేజీని పెంచాలనే ఉద్దేశ్యంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
ఈ స్కీమ్ అమల్లోకి వస్తే.. అసంఘిత రంగంలో ఉండి.. 60 ఏళ్లు దాటిని వారికి ఈ స్కీమ్ ద్వారా నెలకు రూ. 3వేలు ఇవ్వడం జరుగుతుంది. ఈ స్కీమ్ పేరును యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ పేరుతో ప్రకటించారు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
ఈ ప్రతిపాదిత స్కీమ్ లో పిల్లల పెన్షన్, దివ్యాంగుల పెన్షన్, వింతతు పెన్షన్, రిటైర్మెంట్ పెన్షన్ కు ప్రత్యేక ప్రొవిజన్లు ఉన్నాయి. ఇక స్కీం పొందాలంటే..కనీస సర్వీసు అనుభవం ఉండాలని తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
అర్హత వ్యవధిని 10 ఏళ్ల నుంచి 15 ఏళ్లకు పెంచింది. ఆ వ్యక్తి 60 ఏళ్లకు మందే చనిపోతే నామినీ కి ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ ఇస్తారు. పెన్షన్ అనేది పీఎఫ్ చెల్లించే దాని బట్టి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
అప్పుడు నెలకు పెన్షన్ రూ.3వేలు పొందుతారు. నెలకు రూ.15 వేలు సంపాదించే వారందరూ ఈపీఎఫ్ఓ లో డబ్బులు చెల్లించచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
ఇక ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న పీఎఫ్ వడ్డీ కూడా దీపావళి కానుకగా క్రెడిట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఖాతాదారుల అకౌంట్లలోకి 8.1 శాతం వడ్డీ రేటు అక్టోబర్ చివరికి క్రెడిట్ అవుతాయని తెలుస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)