Home » photogallery » business »

EPFO GIVING UP TO RS 1 LAKH MEDICAL ADVANCE FOR EPF SUBSCRIBERS KNOW HOW TO APPLY SS

Medical Advance: ఆస్పత్రి ఖర్చులకు డబ్బులు కావాలా? రూ.1,00,000 మెడికల్ అడ్వాన్స్ తీసుకోండిలా

Medical Advance | కరోనా వైరస్ కేసులు బాగా పెరిగిపోతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ (Omicron Cases) విజృంభిస్తోంది. మరోసారి ఆస్పత్రి ఖర్చులు పెరిగిపోయే ప్రమాదం కనిపిస్తోంది. ఆస్పత్రి ఖర్చులకు డబ్బులు కావాలంటే ఉద్యోగులు రూ.1,00,000 వరకు మెడికల్ అడ్వాన్స్ తీసుకోవచ్చు. ఎలాగో తెలుసుకోండి.