5. ఓసారి ఈపీఎఫ్ వడ్డీ రేట్ల చరిత్ర చూస్తే 2012-13 ఆర్థిక సంవత్సరంలో 8.50 శాతం, 2013-14, 2014-15 ఆర్థిక సంవత్సరాల్లో 8.75 శాతం, 2015-16 లో 8.80 శాతం, 2016-17 లో 8.65 శాతం వడ్డీ ఉండేది. కానీ 2017-18 సంవత్సరంలో 8.55 శాతానికి వడ్డీని తగ్గించారు. (ప్రతీకాత్మక చిత్రం)