ఇదిలా ఉంటే అక్టోబర్ 30వ తేదీన ఇచ్చిన సర్క్యులర్లో, EPFO 2020-21 సంవత్సరానికి ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ సభ్యుల ఖాతాలకు వడ్డీ రేటును ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కరోనా కారణంగా డిపాజిట్ల కంటే కూడా విత్ డ్రాలు ఎక్కువగా ఉన్నాయి.