హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

EPFO: పీఎఫ్ అకౌంట్ ఉన్న వారికి అదిరే శుభవార్త.. ఈపీఎఫ్‌వో మాస్టర్ ప్లాన్!

EPFO: పీఎఫ్ అకౌంట్ ఉన్న వారికి అదిరే శుభవార్త.. ఈపీఎఫ్‌వో మాస్టర్ ప్లాన్!

PF News| ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) తన కస్టమర్లకు తీపికబురు అందించేందుకు రెడీ అవుతోంది. కొత్త సర్వీసులు అందుబాటులోకి తీసుకురాబోతోందా? నివేదికల ప్రకారం చూస్తే పీఎఫ్ సబ్‌స్క్రైబర్లకు మరిన్ని కొత్త సేవలు అందుబాటులోకి రానున్నాయి.

Top Stories