ఇంకా మీ పీఎఫ్ ఖాతాలో రూ. 5 లక్షలు ఉంటే.. మీకు వడ్డీ రూపంలో రూ. 40,500 వరకు లభిస్తాయి. అలాగే మీ ఈపీఎఫ్ ఖాతాలో రూ. లక్ష పీఎఫ్ డబ్బులు ఉంటే.. మీకు రూ. 8,100 వరకు వడ్డీ డబ్బులు వస్తాయి. ఇలా మీ పీఎఫ్ ఖాతాలోని అమౌంట్ ప్రాతిపదికన మీకు వడ్డీ డబ్బులు లభిస్తాయి.