6. తన ఈపీఎఫ్ బ్యాలెన్స్ రూ.1,00,000 ఉందనుకుందాం. 75 శాతం అంటే రూ.75,000. నిబంధనల ప్రకారం ఏది తక్కువ అయితే అది కాబట్టి రూ.75,000 డ్రా చేసుకోవచ్చు. అయితే ఎంత అత్యవసరమైనా ఈపీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేసుకోకపోవడం మంచిదన్నది ఆర్థిక నిపుణుల సలహా. (ప్రతీకాత్మక చిత్రం)