5. ఈ నామినేషన్ చేయాలంటే ముందుగా EPFO అధికారిక వెబ్‌సైట్‌ను తెరవండి. ఇప్పుడు మీరు UAN , పాస్వర్డ్ సహాయంతో లాగిన్ అవ్వాలి. మేనేజ్ సెక్షన్‌కి వెళ్లి, ఇ-నామినేషన్ లింక్‌పై క్లిక్ చేయండి. ప్పుడు నామినీ పేరు, ఫోటో , ఇతర వివరాలను సమర్పించండి. (ప్రతీకాత్మక చిత్రం)