3. ఈపీఎఫ్ సబ్స్క్రైబర్లు, పీఎఫ్ అకౌంట్ హోల్డర్స్కు ఆన్లైన్ సేవల్ని అందిస్తున్న ఈపీఎఫ్ఓ... ఆధార్ లింక్ చేసినవారికి అప్డేట్స్ అందిస్తోంది. అంతేకాదు... ఈపీఎఫ్ఓ ఆన్లైన్ సేవల్ని పొందాలన్నా పీఎఫ్ అకౌంట్కు ఆధార్ నెంబర్ లింక్ చేయడం తప్పనిసరి. (ప్రతీకాత్మక చిత్రం)