ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) అనేది దేశంలోని ఉద్యోగుల కోసం రిటైర్మెంట్ సేవింగ్ పథకం. దీనిని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నిర్వహిస్తుంది. కోట్లాది మంది ప్రజలు EPFO పథకంతో అనుబంధం కలిగి ఉన్నారు. వారు తమ జీతం నుండి ప్రతి నెలా కొంత మొత్తాన్ని వారి PF ఖాతాలో జమ చేస్తారు. పీఎఫ్ ఖాతాలో జమ చేసిన మొత్తానికి కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఉద్యోగులకు వడ్డీ చెల్లిస్తుంది. దీనిపై ప్రభుత్వం 8.1 శాతం వడ్డీ ఇస్తోంది. (ఫ్రతీకాత్మక చిత్రం)