దేశంలో ఉపాధికి సంబంధించి శుభవార్త వచ్చింది. మొదటిసారిగా ఉద్యోగార్ధులు పెద్ద సంఖ్యలో సంఘటిత రంగ వర్క్‌ఫోర్స్‌లో చేరుతున్నారు. వాస్తవానికి, రిటైర్మెంట్ ఫండ్ బాడీ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఆగస్టు 2022లో 16.94 లక్షల మంది సభ్యులను చేర్చుకుంది. ఈ సంఖ్య ఆగస్టు 2021 కంటే 14.4 శాతం ఎక్కువ. (ప్రతీకాత్మక చిత్రం)