హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

EPFO Alert: ఈపీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్... ఈవారంలోనే అకౌంట్‌లోకి డబ్బులు

EPFO Alert: ఈపీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్... ఈవారంలోనే అకౌంట్‌లోకి డబ్బులు

ఈపీఎఫ్ అకౌంట్ (EPF Account) ఉన్నవారికి అలర్ట్. ఈవారంలోనే వడ్డీని ఖాతాదారుల అకౌంట్‌లో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) జమ చేయనుందన్న వార్తలొస్తున్నాయి. ఈపీఎఫ్ ఖాతాదారులు తమ పాస్‌బుక్ చేస్తే వడ్డీ జమ అయిందో లేదో తెలుస్తుంది.

Top Stories