3. మీ వ్యక్తిగత వివరాలు వెరిఫై చేయాలని నమ్మిస్తారు. మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ, ఆధార్ నెంబర్, పాన్ నెంబర్, చివరి ఎంప్లాయ్మెంట్ వివరాలు, యూనివర్సల్ అకౌంట్ నెంబర్-UAN తెలుసుకుంటారు. అంతే... ఆ వివరాలతో అందులో సైబర్ నేరగాళ్ల బ్యాంకు అకౌంట్ వివరాలు అప్డేట్ చేసి క్లెయిమ్ చేసుకుంటారు. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఈ మోసాలపై ఈపీఎఫ్ఓ ఖాతాదారులను అలర్ట్ చేస్తోంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సిబ్బంది ఎవరూ మీ ఆధార్, పాన్, యూఏఎన్ నెంబర్లను ఫోన్లో అడరగని, ఎవరైనా ఈపీఎఫ్ఓ అధికారి పేరుతో కాల్ చేస్తే నమ్మొద్దని, డబ్బులు డిపాజిట్ చేయమని అడిగితే పట్టించుకోవద్దని, ఫేక్ కాల్స్‌ని నమ్మి మోసపోవద్దని ఈపీఎఫ్ఓ హెచ్చరిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)