EPF: ఈపీఎఫ్ అకౌంట్ ఉంటే రూ.6 లక్షల వరకు ఇన్స్యూరెన్స్... ఎలా పొందాలంటే

Employees Deposit Linked Insurance Scheme | మీకు ఈపీఎఫ్ అకౌంట్ ఉందా? ఈపీఎఫ్ అకౌంట్‌హోల్డర్లకు వచ్చే లాభాలపై మీకు అవగాహన ఉందా? ఈవిషయం తెలుసుకోకపోతే మీరు ఇన్స్యూరెన్స్ కోల్పోయే ప్రమాదం ఉంది. ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్-EDLI స్కీమ్‌ తెలుసుకోండి.