హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

EPFO: కంపెనీ పీఎఫ్ సొమ్మును డిపాజిట్ చేయలేదా ?.. ఉద్యోగులు ఇలా చేయొచ్చు..

EPFO: కంపెనీ పీఎఫ్ సొమ్మును డిపాజిట్ చేయలేదా ?.. ఉద్యోగులు ఇలా చేయొచ్చు..

EPFO: EPF చట్టం ప్రకారం, ప్రావిడెంట్ ఫండ్‌లో మినహాయించబడిన మొత్తాన్ని డిపాజిట్ చేయనట్లయితే జరిమానా విధించబడుతుంది. నేరపూరిత విశ్వాస ఉల్లంఘన కోసం ఇండియన్ పీనల్ కోడ్ (IPC) సెక్షన్ 406, 409 కింద యజమానిపై EPFO పోలీసు ఫిర్యాదును కూడా దాఖలు చేయవచ్చు.

Top Stories