ఇంకా ఈ బైక్‌లో డ్యయెల్ డిస్క్ బ్రేక్స్, 36వీ 250 వాట్ రియర్ హబ్ మోటార్, మూడు గంటల్లో 80 శాతం చార్జింగ్ ఎక్కడం, ఎం5 మల్టీ ఫంక్షనల్ ఎల్సీడీ స్క్రీన్, 7 స్పీడ్ షిమానో టర్నీ, 90 ఎంఎం ఫ్రంట్ సస్పెన్షన్ విత్ లాకౌట్ వంటి పలు రకాల ఫీచర్లు ఈ ఇబైక్‌లో ఉన్నాయి.