హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Credit Cards: క్రెడిట్ కార్డు వాడే వారికి షాక్.. ఇకపై..

Credit Cards: క్రెడిట్ కార్డు వాడే వారికి షాక్.. ఇకపై..

Credit Card EMI | క్రెడిట్ కార్డులు తెగ వాడేస్తున్నారు. ఆన్‌లైన్ షాపింగ్ దగ్గరి నుంచి రిటైల్ స్టోర్‌ను కొనుగోళ్ల వరకు చాలా చోట్ల ఈ కార్డుల వినియోగం పెరిగిపోయింది. బ్యాంకులు కూడా విరివిగా క్రెడిట్ కార్డులను జారీ చేస్తున్నాయి. ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్లలో క్రెడిట్ కార్డులపై అదిరే ఆఫర్లు ఉంటున్నాయి. ఇంకా క్యాష్‌బ్యాక్, రివార్డు పాయింట్లు వంటివి పొందొచ్చు. అందుకే చాలా మంది వీటిని ఎక్కువగా వాడుతున్నారు.

Top Stories