EMI moratorium: ఈఎంఐ మారటోరియం విషయంలో ఈ తప్పు చేయొద్దు

EMI moratorium | మీరు మీ ఈఎంఐ వాయిదా వేశారా? అయితే జాగ్రత్త. మోసగాళ్లు కస్టమర్లను టార్గెట్ చేస్తున్నారు. అడ్డంగా దోచుకుంటున్నారు.