7. బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటే 9.25 శాతం వడ్డీ, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థల నుంచి లోన్ తీసుకుంటే 14 శాతం వడ్డీ చెల్లించాలి. లోన్ తీసుకున్నవారికి ఒకట్రెండేళ్లు మారటోరియం పీరియడ్ ఉంటుంది. అంటే మారటోరియం కాలంలో రుణాలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత లోన్ చెల్లించాలి. (ప్రతీకాత్మక చిత్రం)