Electric Car: 2 సెకండ్లలో గంటకు 0 నుంచి 60 కి.మీ. వేగం.. ఈ ఎలక్ట్రిక్ కారు ఎవరిదో తెలుసా?

Elon Musk: టెస్లా ఆటోమొబైల్ కంపెనీ సీఈఓ ఎలన్ మస్క్... తన కంపెనీ కారు వేగం గురించి ఓ ట్వీట్ చేశారు. అది కాస్తా వైరల్ అయ్యింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.