లోహియా ఓమా ఎలక్ట్రిక్ స్కూటర్లో డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి. ముందు భాగంలో డిస్క్ బ్రేకులు ఉన్నాయి. వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్స్‌ను అమర్చారు. కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది. అలాయ్ వీల్స్, ట్యూబ్ లెస్ టైర్లు. స్కూటర్ ముందు భాగంలో టెలీ స్కోపిక్ సస్సెన్షన్ ఉంటుంది. వెనుక భాగంలో స్ప్రింగ్ బేస్డ్ షాక్ అబ్జార్బర్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు.
అలాగే ఇందులో రిఫ్రెష్ట్ హెడ్ ల్యాంప్, ఎర్గోనామిక్స్ సీటు వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. రిజిస్ట్రేషన్, లైసెన్స్ అక్కర్లేదు. మీరు తక్కువ ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని భావిస్తే.. ఈ స్కూటర్‌ను ఒకసారి పరిశీలించొచ్చు. అధిక రేంజ్ ఉంది. బడ్జెట్ కూడా తక్కువే. ఫీచర్లు బాగున్నాయి. అదే ఓలా, ఏథర్ స్కూటర్లు కొనాలంటే రూ. లక్ష నుంచి రూ.లక్షన్నర పెట్టుకోవాలి.