India Electric Cars: ఇండియాలో ఎలక్ట్రిక్ కార్ల విప్లవం... కిలోమీటర్‌కి రూ.1.15 మాత్రమే

India Electric Cars: ఒకప్పుడు ఇండియాలో ఎలక్ట్రిక్ కార్ అంటే... అలాంటివి మన దేశానికి సెట్ కావు అనుకునే రోజులు. మరి ఇప్పుడో... అంతా మారిపోతోంది. చూస్తూ ఉండండి... సమీప భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ కార్లమయమే అంటున్నాయి ఆటోమొబైల్ కంపెనీలు.